Khushi: నా రోజా నువ్వే సాంగ్ లిరిక్స్

 Naa Roja Nuvve Khushi Movie Song Lyrics


చిత్రం: ఖుషి
తారాగణం: విజయ్ దేవరకొండ, సమంతా
దర్శకుడు: శివ నిర్వాణ
సంగీతం: హేషం అబ్దుల్
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
పాట: నా రోజా నువ్వే

ఆరా ఆరా ఆరా
తననననన 
తననననన 
తననననన

ఆరా సే ప్యారు
అందం తానా ఊరు
సారే హుషారు
బేగం బేజారు
ఆరా సే ప్యారు
అందం తన ఊరు
దిల్ మాంగే మోరు
ఈ ప్రేమ వేరు

నా రోజా నువ్వే
నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా రోజా నువ్వే
నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే

నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలీ
నీ అమృతపు జాడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే
నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే
నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా నో అంటే నో అంటే
సరే బంగారం

నా రోజా నువ్వే
నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే
నా రోజా నువ్వే
నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే
గీతాంజలి నువ్వే


నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండె సదిలయాలో నీ మారనా నీ ప్రతిధ్వనిలా
నీ కనుల కలయికలో కన్నను యెన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడయి
నువ్వు ఊ అంటే నీనుంటా కడదాక తోడుంటా
సరే నా బేగం


ఆరా సే ప్యారు అందం థానా ఊరు
సారే హుషారూ బేగం బేజారూ....
నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే
నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే

       #naarojanuvvesonglyrics #Khushifirstsingle #khushi #vijaydevarakonda #Samantha #


Post a Comment

0 Comments